<?xml version="1.0" encoding="UTF-8"?><song><title>ఓ ప్రేమ జీవి నీదు ప్రియుని</title>
<lyrics>[C1]
   ఓ ప్రేమ జీవి నీదు ప్రియుని ఎరిగియుంటివా
   నీ ప్రియుడు దవళ వర్ణుడు రత్న వర్ణుడు

[V1]
 సన్నటి నార వస్త్రముల్‌ సంపగి నూనెవాసనల్‌
 10,000 మందిలో నా ప్రియుని గుర్తిపజేయును

[V2]
 అపరంజి వంటి శిరమును నీలాలవంటి కేసముల్‌
 ఉంగరములా ఉన్నవి అతని ముంగురుల్‌

[V3]
 పాలతో కడిగిన రీతిగా-రతనాల తాచిన తీరుగా
 గువ్వల వలె వున్నవి అతని కన్నులు</lyrics>
<hymn_number>99</hymn_number>
</song>